<b>పల్లవులు</b>


<b>పల్లవులు</b>

పల్లవులు

పల్లవులు

 

పల్లవుల రాజధాని కాంచీపురం.

పల్లవులను భూలోక సిం హలు అని పిలుస్తారు

పల్లవ రాజుల్లో మొదటి వాడు సింహ విష్ణువు

సింహవిష్ణువు బిరుదు భూలోక సింహం

ఇతను ద్రావిడ దేశంలో పల్లవ రాజ్యాన్ని స్థాపించాడు.

ఇంటికంటె గుడి పదిలం అనే నానుడి వీరి కాలంలో వచ్చెను.

మొదటి మహేంద్రవర్మ :

సింహవిష్ణువు కుమారుడైన మొదటి మహేంద్రవర్మ అనేక మంచి లక్షణాలు వున్న ఏకైక పల్లవ చక్రవర్తి.

బిరుదులు:చిత్రకారుడు,సంగీతఙుఇడు,నాటక కర్త,విచిత్రచిత్తుడు,చిత్రకారపులి,అవనిభజగుణభర్.

మొదటి నరసింహవర్మ :

మహేంద్రవర్మ కుమారుడు

ఇతడు గొప్ప మల్లయోదుడు

ఇతని బిరుదు మహమల్ల

ఇతని బిరుదుతో మహమల్లపురం (మహబలిపురం) అనే రేవుపట్టణాన్ని నిర్మిచాడు

2వ పులకేసి చేతిలోమరణించాడు

మహబలిపురంలో రాతిరధాలు నిర్మించాడు,వీటిని పంచపండవ రధాలు అంటారు.

ఇతని అస్థనంలోని భారవి సంస్కృతంలో కిరతార్జునీయం రాశాడు. nదశకుమార చరిత్రను రచించిన కవి దండి.

2వ నరసింహవర్మ 2వ పులకేశిని ఒడించి చంపాడు.