భారత రాజ్యాంగంలోని షెడ్యూళ్లు
షెడ్యూల్ 1 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు
షెడ్యూల్ 2 రాజ్యాంగబద్ధమైన పదవుల జీతభత్యాలు
షెడ్యూల్ 3 వివిధ రాజ్యాంగబద్ధమైన పదవులు, ప్రమాణ స్వీకరణ పద్ధతులు
షెడ్యూల్ 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో స్థానాల కేటాయింపు, సభ్యుల ఎన్నిక విధానం
షెడ్యూల్ 5 షెడ్యూల్డ్ ప్రాంతాల, తెగల పాలన
షెడ్యూల్ 6 అసోం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల పాలన
షెడ్యూల్ 7 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన
షెడ్యూల్ 8 అధికార భాషలు
షెడ్యూల్ 9 భూసంస్కరణలు, జమీందారీ వ్యవస్థ రద్దు
షెడ్యూల్ 10 పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం
షెడ్యూల్ 11 పంచాయతీరాజ్ సంస్థల అధికారాలు, విధులు
షెడ్యూల్ 12 నగరపాలక సంస్థల అధికారాలు, విధులు