<b>శాలంకాయనులు</b>


<b>శాలంకాయనులు</b>

శాలంకాయనులు

శాలంకాయనులు

ఇక్ష్వాకుల పతనంతరం కృష్ణానది ఉత్తర తీర తీరాంధ్రంలో అధికారానికి వచ్చినవారు శాలంకాయనులు

వీరి రాజధాని వేంగిపురం ఇది నేటి పచ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు సమీపంలోని పెదవేగి.

శాలంకాయనుల కులదైవం చిత్రరధస్వామి (సూర్యుడు)

రాజలాంఛనం నంది(వృషభం)

శాలంకాయనులు బ్రాహ్మణులు

శాలంకాయనులు తండ్రిని దైవంగా భావించేవారని చెప్పుకున్నారు.

విజయదేవ వర్మ(క్రీ.శ.300335):

ఏలూరు ప్రాకృత శాసనాన్ని వేయించిన మహరాజువిక్రమదేవ వర్మ చరిత్రకు తెలిసిన మొదటి శాలంకాయనుల రాజు.ఇతడే శాలంకాయన రాజ్యస్థాపకుడు.

శాలంకాయనుల రాజులలో ఆశ్వమేదయాగాన్ని చేసిన రాజు విక్రమదేవ వర్మ ఒక్కడే.

ఇతనితరువాత వరుసగా హస్తివర్మ ,మోదటి నందివర్మ,చండవర్మ ,రెండో నందివర్మ,విజయస్కంద వర్మ పలించారు.