ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ 2019
నోటిఫికేషన్ గురించి :- భారత వైమానిక దళం పెర్మనెంట్ , షార్ట్ సర్వీస్ కమిషన్ లో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే కామన్ అడ్మిషన్ ఆన్లైన్ టెస్ట్ ప్రకటన విడుదల అయింది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 1 నుండి 30 లోపు దరఖాస్తు చేసుకోగలరు
నోటిఫికేషన్ విడుదల తేది :-2019-05-27
ధరఖాస్తు చివరి తేది :-2019-06-30
ఖాళీలు :-
242
విద్యార్హత :-
విద్యార్హతలకి సంబందించిన పూర్తీ వివరాలు త్వరలో పెట్టడం జరుగుతుంది. డిగ్రీ, బి కామ్ ,ఇంజనీరింగ్, మరియు సంబంధిత సబ్జెక్టులలో పి జి చేసిన వారు అర్హులు.
దరఖాస్తు విధానం :-ONLINE
దరఖాస్తు రుసుము :-
250/-
వయో పరిమితి :-
FLYING BRANCH : 20-24సం || ల వరకు
GROUND DUTY: 20-26సం || ల వరకు
వయోపరిమితి సడలింపు :-
నిబంధనల ప్రకారం
ఎంపిక విధానం :-
కామన్ ఎంట్రన్స్ టెస్ట్
ఇంజనీరింగ్ నౌలెడ్జి టెస్ట్
పైలట్ ఆప్టిట్యూడ్ బాటరీ టెస్ట్
మెడికల్ టెస్ట్
పోస్టుల వివరాలు :-
అధికారిక నోటిఫికేషన్ చూడగలరు