సమాచార మంత్రిత్వశాఖ లో టెక్నికల్ & నాన్ టెక్నికల్ పోస్టులకు ఉద్యోగాలు...
నోటిఫికేషన్ గురించి :- సమాచార మంత్రిత్వ శాఖ పలు నాన్ టెక్నికల్, టెక్నికల్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన నియమించడానికి నోటిఫికేషన్ ని విడుదల చేసింది ఆసక్తి గలా అభ్యర్థులు విద్యార్హతలు చూసుకుని దరఖాస్తు చేసుకోగలరు...
నోటిఫికేషన్ విడుదల తేది :-2019-05-09
ధరఖాస్తు చివరి తేది :-2019-06-30
ఖాళీలు :-
278
విద్యార్హత :-
డేటా ఎంట్రీ ఆపరేటర్ : బి సీఏ లేదా ఎంసీఏ
రిసెప్షనిస్ట్ : ఏదైనా డిగ్రీ
లాబ్ అటెండెంట్ : ఇంటర్ లో సైన్స్ &డి ఎం ఎల్ టి
మాలి వ్యవసాయం & తోట లకు సంబందించిన పరిజ్ఞానం ఉండాలి
సానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2
పదో తరగతి
మోడెల్లర్ / ఆర్టిస్ట్ : ఫైన్ ఆర్ట్స్ /మోడలింగ్ ఉండాలి
ప్రధాన వంటమనిషి : 8వ తరగతి & భారత, పాశ్చాత్య వంటలు వచ్చి ఉండాలి.
ఆఫీస్ /స్టోర్ అసిస్టెంట్ : 10వ తరగతి/ఐటిఐ
హౌస్ కీపింగ్ స్టాఫ్ : 1సం పని అనుభవం
అకౌంట్ అసిస్టెంట్స్ : బి కామ్ తో పాటు టాలీ సాఫ్ట్ వేర్ లో 1సం అనుభవం ఉండాలి
దరఖాస్తు విధానం :-Offline
దరఖాస్తు రుసుము :-
జనరల్ ఓబీసీ వారికి 500/-
ఎస్సి, ఎస్టీ, దివ్యంగులు 250/-
వయో పరిమితి :-
20సం|| నుండి 35 సం|| ల లోపు ఉండాలి
వయోపరిమితి సడలింపు :-
నిబంధనల ప్రకారం
ఎంపిక విధానం :-
ఇంటర్యూ
BECIL’s కార్పొరేట్ ఆఫీస్ BECIL భవన్,
C-56/A-17,
సెక్టార్-62,
నోయిడా-201307 (ఉత్తరప్రదేశ్)
పోస్టుల వివరాలు :-
అధికారిక నోటిఫికేషన్ చూడగలరు