జూనియర్ ఆఫీసర్ మరియు సీనియర్ ఆఫిసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల (ఒప్పంద ప్రాతిపదికన )
నోటిఫికేషన్ గురించి :- కెనరా బ్యాంకు స్పాన్సర్ చేస్తున్న కెన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్ కాంట్రాక్టు ప్రాతిపదికన జూనియర్ ఆఫీసర్ మరియు సీనియర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతలు చూసుకుని దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ విడుదల తేది :-2019-05-04
ధరఖాస్తు చివరి తేది :-2019-05-15
ఖాళీలు :-
110
విద్యార్హత :-
జూనియర్ ఆఫీసర్ ఏదైనా డిగ్రీ అర్హత
సీనియర్ ఆఫిసర్ ఏదైనా బ్యాంకు లో కానీ ఆర్ధిక సంస్థ లో పని చేసి విరమణ పొందిన వారు అర్హులు
దరఖాస్తు విధానం :-ONLINE
దరఖాస్తు రుసుము :-
100/-
వయో పరిమితి :-
2 సం|| నుండి 30 సం|| ల లోపు ఉండాలి
వయోపరిమితి సడలింపు :-
అధికారిక నోటిఫికేషన్ చూడండి
ఎంపిక విధానం :-
వ్రాత పరీక్ష
ఇంటర్వ్యూ
పోస్టుల వివరాలు :-