భారతీయ భూ వైజ్ఞానిక సర్వేక్షణ సంస్థ లో డ్రైవర్ ఉద్యోగాలు
నోటిఫికేషన్ గురించి :- జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(GSI), డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ , కర్ణాటక & గోవా , తమిళ నాడు & పుదుచ్చేరి ,కేరళ ప్రాంతాలలో పలు డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నది. ఆసక్తి గల వారు విద్యార్హతలు చూసుకుని దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ విడుదల తేది :-2019-06-25
ధరఖాస్తు చివరి తేది :-2019-06-25
ఖాళీలు :-
37
విద్యార్హత :-
పదో తరగతి లేదా దానికి సమానమైన విద్యార్హత.
డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, హెవీ మోటార్ లేదా లైట్ మోటార్ వెహికల్.
డ్రైవింగ్ లో 3 సం|| ల అనుభవం ఉండాలి.
రిపేర్లు చేయగలిగే సామర్థ్యం ఉండాలి.
దరఖాస్తు విధానం :-OFFLINE
దరఖాస్తు రుసుము :-
--
వయో పరిమితి :-
గరిష్ట వయసు 25 సం|| కి మించరాదు
వయోపరిమితి సడలింపు :-
SC/ST/OBC/Ex-SM లకు రిజెర్వేషన్ లు వర్తిస్తాయి
ఎంపిక విధానం :-
ట్రేడ్ టెస్ట్ మరియు ఇంటర్యూ
పోస్టుల వివరాలు :-
SU : కర్ణాటక & గోవా - 10;
SU : ఆంధ్ర ప్రదేశ్ - 10;
SU : తమిళనాడు & పుదుచ్చేరి - 04;
SU : తెలంగాణ - 08;
SU:కేరళ - 04.
ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి
https://notificationsadda.in/admin/Notifications/GSI%20Recruitment%202019.pdf
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి