ఆర్మీ లో మహిళలకు ఉద్యోగాలు

ఆర్మీ లో మహిళలకు ఉద్యోగాలు

నోటిఫికేషన్ గురించి :- ఇండియన్ ఆర్మీ 100 మిలిటరీ పోలీస్ పోస్టులకు అవివాహిత మహిళల నుండి దరఖాస్తు కోరుతున్నది. ఆసక్తి గల వారు ఈ వెబ్ సైట్ లో ఇచ్చిన వివరాలను చూసుకుని దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-06-08

ధరఖాస్తు చివరి తేది :-2019-06-08

ఖాళీలు :-

100 

విద్యార్హత :-

45 శాతం మార్కులతో పదో తరగతి కనీస విద్యార్హత అలాగే కనీసం 33% మార్కులు ఒక్కో సబ్జెక్టులో ఉండాలి. 
శారీరక ప్రమాణాలు 
ఎత్తు 142 సెం. మ 

దరఖాస్తు విధానం :-ONLINE

దరఖాస్తు రుసుము :-

--- 

వయో పరిమితి :-

17న్నర సం|| ల నుండి 21 సం|| ల లోపు ఉండాలి 

వయోపరిమితి సడలింపు :-

అధికారిక నోటిఫికేషన్ చూడగలరు. 

ఎంపిక విధానం :-

కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (CEE) 
శారీరక సామర్థ్య పరీక్ష (PFT)
1.6 కి. మీ పరిగెత్తాలి 
7ని|| 30 సె|| గ్రూప్ I 
8ని|| - గ్రూప్ II 
లాంగ్ జంప్ - 10 ఫీట్ లు 
హై జంప్ - 3 ఫీట్ లు అర్హత సాధించాలి 

పోస్టుల వివరాలు :-

అధికారిక నోటిఫికేషన్ చూడగలరు. 

https://notificationsadda.in/admin/Notifications/AMDT_RALLY.pdf

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

http://joinindianarmy.nic.in/default.aspx