ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు (స్పోర్ట్స్ కోటా)నోటిఫికేషన్ విడుదల.
నోటిఫికేషన్ గురించి :- ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ పలు కానిస్టేబుల్ పోస్టులకు ( స్పోర్ట్స్ కోటా ) కింద నియమించడానికి దరఖాస్తులు కోరుతుంది. మొదట ఒప్పంద ప్రాతిపదికన నియమిస్తారు కానీ శాశ్వతం అయ్యే అవకాశం ఉంది.
నోటిఫికేషన్ విడుదల తేది :-2019-04-24
ధరఖాస్తు చివరి తేది :-2019-06-21
ఖాళీలు :-
121
విద్యార్హత :-
ఎస్ ఎస్ సి కానీ దానికి సమానమైన విద్యార్హత ఉండాలి.
జనవరి 1 2017 నుండి 21 జూన్ 2019 లోపు నిర్వహించిన ఏదైనా క్రీడా పోటీ లో మెడల్ సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం :-ONLINE
దరఖాస్తు రుసుము :-
జనరల్, ఓబీసీ విభాగానికి చెందిన పురుషుల కు 100/-
మహిళలకు మరియు ఎస్సి , ఎస్ టి అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
వయో పరిమితి :-
18 సం॥ నుండి 40 సం॥ వరకు
వయోపరిమితి సడలింపు :-
ఎస్ సి, ఎస్ టి అభ్యర్థులకు 5 సం॥ లు, ఓ బి సి లకు మూడేళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :-
ధ్రువ పత్రాల పరిశీలన
శారీరక ధృఢత్వ పరీక్ష
వైద్య పరీక్షలు
పోస్టుల వివరాలు :-
అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.
ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి