బేర్ ఫుట్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు ల ఆహ్వానం

బేర్ ఫుట్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు ల ఆహ్వానం

నోటిఫికేషన్ గురించి

తెలంగాణ రాష్ట్రము  

జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయము, మెదక్

 

కేంద్ర ప్రభుత్వం ఆ దేశముల ప్రకారము గ్రామీణ ప్రాంతాలలో పని కావాలని కోరే ప్రతి ఒక్కరికి పని కల్పించుటకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనుల నాణ్యత మరియు పని దగ్గర పర్యవేక్షణను తగు రీతిలో పెంపొందించుటకు మెదక్ జిల్లాలో టెక్నీషియన్స్ నియమించుట కొరకు అర్హత కలిగిన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరడం జరిగినది పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది. 

ముఖ్యమైన తేదీలు

మొదలు తేదీ 30/09/2019
చివరి తేదీ 05/10/2019

 

ఖాళీల సంఖ్య

Barefoot Technicians : 10 

విద్యార్హతలు

అభ్యర్థుల కుటుంబం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యందు 2017-18,  2018-19 & 2019- 20 సంవత్సరాలలో కనీసం ఒక రోజు పని చేసి ఉండాలి.

సివిల్ ఇంజనీరింగ్లో డిప్లమా లేదా బిఈ ,బి టెక్ సివిల్ లో ఉత్తీర్ణులై ఉండాలి.

పాత మెదక్ జిల్లా లో నివాసముంటున్న అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు

ఇటీవలి కాలంలో సాంకేతిక సహాయం కొరకు దరఖాస్తు క్రమ సంఖ్య 1 2 3 సూచించిన అర్హతలు కలిగిన అభ్యర్థులు కూడా దీనికి అర్హులే అభ్యర్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.

ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు

Age Limit 

Not applicable

Application Fee 

Not Applicable

Selection Process 

ధ్రువ పత్రాల పరిశీలన

అధికారిక ప్రకటన కొరకు : Click here

దరఖాస్తు చేయుటకు : Click here