కేంద్ర ఎరువుల సంస్థ లో మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

కేంద్ర ఎరువుల సంస్థ లో మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

నోటిఫికేషన్ గురించి :- నోయిడాలోని నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ పలు పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు విద్యార్హతలు చూసుకొని ధరఖాస్తు చేసుకోగలరు పూర్తి వివరాల కోసం కింద చూడండి.

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-05-15

ధరఖాస్తు చివరి తేది :-2019-06-14

ఖాళీలు :-

40 

విద్యార్హత :-

సంబంధిత సబ్జెక్టులో,బిఎస్ సి/ ఎంబీఏ/ ఎం ఎస్ సి/ పిజిడిబిఎమ్,పిజి / డిప్లమా ఉండాలి 

దరఖాస్తు విధానం :-ONLINE

దరఖాస్తు రుసుము :-

జనరల్, ఓ బి సి, ఈ డబ్ల్యూ సి వాళ్ళకి 700/- 
ఎస్ సి, ఎస్ టి, దివ్యంగులు,ఎక్స్ సర్వీసెమెన్ లకు ఎలాంటి ఫీజు లేదు 

వయో పరిమితి :-

29 సం|| ల లోపు ఉండాలి 

వయోపరిమితి సడలింపు :-

రిజెర్వేషన్లు వర్తిస్తాయి 

ఎంపిక విధానం :-

కంప్యూటర్ ఆధారిత పరీక్ష 
మౌఖిక పరీక్ష 

పోస్టుల వివరాలు :-

అధికారిక నోటిఫికేషన్ చూడండి 

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి