నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
నోటిఫికేషన్ గురించి :- నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించడానికి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. మొదట 6నెలలు కాంట్రాక్టు ఉంటుంది తర్వాత అభ్యర్థి సామర్థ్యాన్ని బట్టి గరిష్టం గా రెండు సం || పొడగిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతలు సరి చూసుకుని దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ విడుదల తేది :-2019-05-01
ధరఖాస్తు చివరి తేది :-2019-05-15
ఖాళీలు :-
03
విద్యార్హత :-
ఏదైనా డిగ్రీ పూర్తీ చేసి ఉండాలి.
ఇంగ్లీష్ లో ని|| కి 35 పదాలు టైపు చేయగలిగే సామర్థ్యం ఉండాలి. (కంప్యూటర్ కీ బోర్డు పైన )
కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఫోటోషాప్ / ఎం ఎస్ ఆఫీస్/ కోరల్ డ్రా వచ్చి ఉండాలి.
దరఖాస్తు విధానం :-OFFLINE
దరఖాస్తు రుసుము :-
లేదు
వయో పరిమితి :-
27yrs
వయోపరిమితి సడలింపు :-
లేవు.
ఎంపిక విధానం :-
ఇంటర్యూ
15/05/2019 న ఉ|| 9 గం 30 ని లకు పైన ఇచ్చిన చిరునామాకు దరఖాస్తు ఫారం తో పాటు రెండు ఫోటోలు ,మీ సర్టిఫికెట్ లు ( జిరాక్స్ మరియు ఒరిజినల్ ) తో ఇంటర్యూ కి హాజరు కాగలరు.
పోస్టుల వివరాలు :-
లేవు.