స్టేట్ బ్యాంకు లో క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
నోటిఫికేషన్ పేరు :-స్టేట్ బ్యాంకు లో క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
నోటిఫికేషన్ గురించి :- భారతీయ స్టేట్ బ్యాంకు 8904 క్లర్క్ ( కస్టమర్ సపోర్ట్ & సేల్స్ ) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తీ గా చదివి దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ విడుదల తేది :-2019-05-03
ధరఖాస్తు చివరి తేది :-2019-05-03
ఖాళీలు :-
8904
విద్యార్హత :-
ఏదైనా డిగ్రీ అర్హత
దరఖాస్తు విధానం :-ONLINE
దరఖాస్తు రుసుము :-
జనరల్, ఓ బి సి, ఈ డబ్ల్యూ ఎస్ వాళ్ళకి 750/-
ఎస్సి , ఎస్ టి, దివ్యంగులు, ఎక్స్ సర్వీసెమెన్ వారికీ 125/-
వయో పరిమితి :-
20 సం|| నుండి 28 సం|| ల లోపు ఉండాలి
వయోపరిమితి సడలింపు :-
గరిష్ట వయసు సడలింపు
ఎస్సి ఎస్టీ వాళ్ళకి 5 సం||
ఓ బి సి వాళ్ళకి 3 సం ||
దివ్యంగులకు 10 నుండి 13 సం ల వరకు కలదు మరిన్ని వివరాలకోసం అధికారిక నోటిఫికేషన్ ని చూడగలరు.
ఎంపిక విధానం :-
కంప్యూటర్ ఆధారిత పరీక్ష
ప్రిలిమ్స్
మెయిన్స్
స్థానిక భాష పరిజ్ఞానం మీద అర్హత పరీక్ష ఉంటుంది
పోస్టుల వివరాలు :-
అధికారిక నోటిఫికేషన్ ని చూడగలరు.