సౌత్ ఇండియన్ బ్యాంకులో 385 లో క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

సౌత్ ఇండియన్ బ్యాంకులో 385 లో క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

నోటిఫికేషన్ గురించి :- సౌత్ ఇండియన్ బ్యాంక్ 385 ప్రొబేషనరీ క్లర్కు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తిగల అభ్యర్థులు విద్యార్హతలు సరిచూసుకున్న తర్వాత ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు అధికారిక నోటిఫికేషన్ కింద ఇవ్వడం జరిగింది

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-06-18

ధరఖాస్తు చివరి తేది :-2019-06-30

ఖాళీలు :-

385 

విద్యార్హత :-

పదో తరగతి, ఇంటర్ తో పాటు 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

దరఖాస్తు విధానం :-ONLINE

దరఖాస్తు రుసుము :-

జనరల్ అభ్యర్థులు 600 /- 
ఎస్సీ ఎస్టీ 150/- 

వయో పరిమితి :-

26 సం|| ల లోపు ఉండాలి 

వయోపరిమితి సడలింపు :-

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు వర్తిస్తుంది. 

ఎంపిక విధానం :-

కంప్యూటర్ ఆధారిత పరీక్ష 
మౌఖిక పరీక్ష 

పోస్టుల వివరాలు :-

అధికారిక నోటిఫికేషన్ చూడగలరు 

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి