శ్రీకాకుళం సహకార కేంద్ర బ్యాంకు లో 71 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
నోటిఫికేషన్ గురించి :- శ్రీకాకుళంలోని సహకార కేంద్ర బ్యాంకులో యొక్క క్లర్క్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కేవలం శ్రీకాకుళం జిల్లా వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా ధరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ విడుదల తేది :-2019-06-17
ధరఖాస్తు చివరి తేది :-2019-07-08
ఖాళీలు :-
71
విద్యార్హత :-
ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
ఇంగ్లీష్ తో పాటు తెలుగు వచ్చి ఉండాలి
దరఖాస్తు విధానం :-ONLINE
దరఖాస్తు రుసుము :-
ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగులు/ ఎక్స్ సర్వీస్ మెన్- 350
ఓ సి/ బీసీ 600
వయో పరిమితి :-
18 సం|| నుండి 30 సం|| ల లోపు ఉండాలి
వయోపరిమితి సడలింపు :-
నిబంధనలు వర్తింపు
ఎంపిక విధానం :-
కంప్యూటర్ ఆధారిత పరీక్ష
మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ )
పోస్టుల వివరాలు :-