శ్రీకాకుళం సహకార కేంద్ర బ్యాంకు లో 71 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

శ్రీకాకుళం సహకార కేంద్ర బ్యాంకు లో 71 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

నోటిఫికేషన్ గురించి :- శ్రీకాకుళంలోని సహకార కేంద్ర బ్యాంకులో యొక్క క్లర్క్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కేవలం శ్రీకాకుళం జిల్లా వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా ధరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-06-17

ధరఖాస్తు చివరి తేది :-2019-07-08

ఖాళీలు :-

71 

విద్యార్హత :-

ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
ఇంగ్లీష్ తో పాటు తెలుగు వచ్చి ఉండాలి 

దరఖాస్తు విధానం :-ONLINE

దరఖాస్తు రుసుము :-

ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగులు/ ఎక్స్ సర్వీస్ మెన్- 350 
ఓ సి/ బీసీ 600 

వయో పరిమితి :-

18 సం|| నుండి 30 సం|| ల లోపు ఉండాలి 

వయోపరిమితి సడలింపు :-

నిబంధనలు వర్తింపు 

ఎంపిక విధానం :-

కంప్యూటర్ ఆధారిత పరీక్ష
మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ ) 

పోస్టుల వివరాలు :-

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి