రైల్వే లో డేటా ఎంట్రీ ఆపరేటర్ &ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్
నోటిఫికేషన్ గురించి :- దక్షిణ రైల్వే నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్ &ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతలు చూసుకుని దరఖాస్తు చేసుకోగలరు
నోటిఫికేషన్ విడుదల తేది :-2019-06-01
ధరఖాస్తు చివరి తేది :-2019-06-30
ఖాళీలు :-
95
విద్యార్హత :-
బి సి ఏ/బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ ఐ టి కానీ ఉండాలి ఏదైనా డిగ్రీ తో పాటు ఎం ఎస్ ఆఫీస్ 2010 తర్వాత వెర్షన్ లో ధ్రువపత్రం ఉండాలి..
దరఖాస్తు విధానం :-ONLINE
దరఖాస్తు రుసుము :-
జనరల్ & ఓ బి సి వాళ్ళకి 500/- ఎస్ సి, ఎస్టీ, దివ్యంగులు,మహిళలు,ఈ డబ్ల్యూ ఎస్,మైనార్టీలకు 250/- పరీక్ష రాసిన వారందరికీ రిఫండ్ అవుతుంది
వయో పరిమితి :-
18 సం|| నుండి 28 సం|| ల లోపు ఉండాలి
వయోపరిమితి సడలింపు :-
నిబంధనల ప్రకారం...
ఎంపిక విధానం :-
కంప్యూటర్ ఆధారిత పరీక్ష... (100 మార్కులు)
పోస్టుల వివరాలు :-
అధికారిక నోటిఫికేషన్ చూడగలరు