Notification for various posts in WDCW telangana

Notification for various posts in WDCW telangana

About Notification 

తెలంగాణ ప్ర‌భ‌త్వానికి చెందిన రాష్ట్ర పిల్ల‌ల ర‌క్ష‌ణ, సాధికార‌త సొసైటీ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.

Important Dates 

నోటిఫికేష‌న్ ప్ర‌చురించిన తేదీ నుంచి ప‌ది రోజుల్లోపు (18.11.2020).

Vacancy details & Educational Qualification 

ఖాళీలు: 24
పోస్టులు-ఖాళీలు:
ఆయాలు-18, చౌకిదార్‌-06.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

Selection Process 

జిల్లా సంక్షేమాధికారి,

రంగారెడ్డి జిల్లా,

వెంగ‌ళ‌రావు న‌గ‌ర్‌,

యూస‌ఫ్ గూడ రోడ్,

మ‌ధురాన‌గ‌ర్ మెట్రో స్టేష‌న్ ద‌గ్గ‌ర‌,

హైద‌రాబాద్‌ 500038