దక్షిణ మధ్య రైల్వే.

దక్షిణ మధ్య రైల్వే.

About Notification 

కరోనా నియంత్రణ కోసం...సెంట్రల్ హాస్పిటల్, లాలగూడ, సికింద్రాబాద్ ఆసుపత్రులలోని కోవిడ్ 19 వార్డులలో పనిచేసేందుకు....తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ జారీచేసిన ద.మ.రైల్వే..

9 స్పెషలిస్ట్ వైద్యులు..
34 GDMO లు..
77 నర్సింగ్ సూపరింటెండెంట్లు..
7 ల్యాబ్ అసిస్టెంట్లు ...
77 హాస్పిటల్ అటెండెంట్లను

Important Dates

15.04.2020

Application Process

వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి. మరిన్ని వివరాలకు 9701370624 ను సంప్రదించండి ద.మ.రైల్వే...

To Apply Online: Click Here